ఇద్దరు అమ్మాయిల రొమాన్స్ మాటలు

శుక్రవారం, 22 జూన్ 2007 (14:51 IST)
రాధ : ``నేను శ్రీహరితో నా ఎంగేజ్‌మెంట్‌ తెంపేసుకున్నాను. అతని పట్ల నా ఫీలింగ్స్ మారిపోయాయి.''

జ్యోతి : ``మరి ఇంకా ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ నీ చేతికి వుందే?''.

రాధ : `` ఈ ఉంగరం పట్ల నా ఫీలింగ్స్ మారలేదు. (ఉంగరం వంక ఓ సారి చూసుకుని)

వెబ్దునియా పై చదవండి