ఉద్యోగం

WD

'డార్లింగ్‌ నువు్వంటే నాకింకేం అఖ్ఖర్లేదన్పిస్తోంది' చెప్పాడు ప్రియుడు తమకంగా.

'అలాగని ఉద్యోగం, సద్యోగం లేకుండా తిరిగితే నిన్ను పెళ్ళాడేది లేదు'' ఖండితంగా చెప్పిండా ప్రియురాలు.

వెబ్దునియా పై చదవండి