ఎన్నికల్లో పోటీ శుద్ధ దండగ

మొయిలీః ఉప ఎన్నికలు ప్రత్యేక తెలంగాణాకు రెఫరెండం కావు. అయినా పోటీ చేస్తాం

చెవాకుః అంటే ఓ రకంగా తెలంగాణాలో ఓటమిని మీరు ముందుగానే అంగీకరించేస్తున్నారన్న మాట. ఇక పోటీ కోసం భారీగా డబ్బు ఖర్చు పెట్టడమెందుకు?

వెబ్దునియా పై చదవండి