ఓకే అయితే ఆలస్యమెందుకు?

వార్తః తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని, మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకు పార్టీ నిర్ణయం తీసుకుంటుందని టీడీపీ చీఫ్ చంద్రబాబు ప్రకటించారు.

చెవాకుః ఉప ఎన్నికల పుణ్యమా అని ఎట్టకేలకు తెలంగాణాకు వ్యతిరేకం కాదని అభిప్రాయం చెప్పారు. బాగానే ఉంది కానీ ఉపఎన్నికలు ముగిసిన తర్వాత మీ నిర్ణయం మరోలా ఉండదని గ్యారంటీ ఏమిటీ? మెజారిటీ ప్రజలంటే మొత్తం రాష్ట్రంలోనా లేక తెలంగాణలోనా అనే విషయాన్ని ఎందుకు స్పష్టం చేయలేదు? ఇదంతా ఎన్నికలకోసమేనా? సందేహంగా ఉంది బాబూ.

వెబ్దునియా పై చదవండి