వార్తః హైదరాబాద్ శివారులోని కుత్బుల్లా పూర్ మండలంలో ఉన్న బౌరం పేట, శంభీపూర్, మల్లంపేట గ్రామాల్లో వరికోత, మేస్త్రీ, వంటి కూలీ పనులతో గంటలోనే తెరాస చీఫ్ కేసీఆర్ రూ. పది లక్షలు సంపాదించారు.
చెవాకుః మంచి ' పని ' మనిషి అని తెలుసుకున్నారు. కాబట్టే రేపు ఏ పనికైనా ఉపయోగపడతారని తలచి వారు అంత మొత్తం ఇచ్చారమో! లేకుంటే ఈ తరహాలో కూలీలిచ్చే పనైతే సామాన్యుడికి ఇన్ని కష్టాలెందుకు?