మొగుడుగారి డ్యూటీ

WD

భార్య : ఏమండోయ్‌ శ్రీవారు. ఈవేళ ఆఫీసు నుండి త్వరగా వచ్చేయరూ (గోముగా అడిగింది భార్య)

భర్త : ఓకెనోయ్‌. సినిమాకేనా? (హుషారుగా అడిగాడు)

భార్య : అవునండీ. నేనూ, పక్కింటి పిన్నిగారూ వెళు్తన్నాం. మీరు ఇంటికి కాపలా వుందురు గాని.

వెబ్దునియా పై చదవండి