వసుదేవుడు

WD

ఆదివారం, 3 జూన్ 2007 (18:04 IST)
``మన పెళ్లిలో మీ నాన్న నా కాళ్లు కడిగేటపుడు నా స్టయిల్‌ బలే ఉంది కదా... ``పెళ్లి వీడియో చూస్తూ గొప్పగా అన్నాడు భర్త.

``అప్పుడు నాకు మా నాన్నలో వసుదేవుడు కనిపించాడంటే నమ్మండీ.. `` చురక అంటించింది శ్రీమతి.

వెబ్దునియా పై చదవండి