బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

మంగళవారం, 4 నవంబరు 2014 (10:38 IST)
నేటి బులియన్ మార్కెట్‌లో బుధవారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 
 
విశాఖపట్నం మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.26,720 ఆర్నమెంట్ బంగారం ధర రూ.24,580 వెండి కిలో ధర రూ.36,900గా ఉంది. 
 
రాజమండ్రి మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.26,410, ఆర్నమెంట్ బంగారం ధర రూ.24,300, వెండి కిలో ధర రూ.36,160గా ఉంది. 
 
ప్రొద్దుటూరు మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.26,680, ఆర్నమెంట్ బంగారం ధర రూ.24,520, వెండి కిలో ధర రూ.36,300గా ఉంది. 
 
విజయవాడ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.26,700, ఆర్నమెంట్ బంగారం ధర రూ.24,800, వెండి కిలో ధర రూ.36,600గా ఉంది. 
 
హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.26,700, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,500, వెండి కిలో ధర రూ.36,800గా ఉంది. 

వెబ్దునియా పై చదవండి