విచారణ సందర్భంగా తౌవా తనపై ఆరోపణలను అంగీకరించలేదని, తదుపరి విచారణ శుక్రవారం ఉంటుందని న్యాయస్థానం పేర్కొంది. సోమవారం ఈ ఘటన జరిగిందని ఫిర్యాదు మేరకు లిఫ్టర్ను అరెస్ట్ చేశామన్నారు. అయితే "మార్కెట్ వద్ద సంఘటన యాధృచ్చికంగా జరిగింది. నా ప్రతిష్ఠకు భంగం కలగాలని కోరుకోను" అని తౌవా పేర్కొన్నట్టు ఆస్ట్రేలియా ఫెయిర్ ఫ్యాక్స్ మీడియా తెలిపింది.