ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్ష్ కూడా సోమవారం ఆసుపత్రి పాలయ్యారు. ప్యాట్రిక్, మార్ష్ కాకుండా జట్టు డాక్టర్ అభిజిత్ సాల్వి, మసాజర్ కూడా పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. మార్ష్ కాకుండా మిగతా ఆటగాళ్లందరికీ రెండు ఆర్టీపీసీఆర్ పరీక్షల్లోనూ నెగెటివ్‌గా వచ్చింది. దీంతో బుధవారం పంజాబ్‌తో ఢిల్లీ మ్యాచ్‌ను యధావిధిగా నిర్వహించాలని బిసిసిఐ నిర్ణయించింది.