Father: కన్నతండ్రే కూతురిపై అత్యాచారయత్నం.. తాగిన మైకంలో శరీర భాగాలు తాకుతూ?

సెల్వి

మంగళవారం, 24 జూన్ 2025 (13:00 IST)
కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే.. కూతురిపై కామంతో విరుచుకు పడ్డాడు. కూతురి శరీర భాగాలు తాకుతూ.. అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తెలంగాణలోని హైదరాబాదులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌ బొల్లారం పరిధిలో కన్నతండ్రే కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 
 
తాగిన మైకంలో తన కూతురి శరీర భాగాలు తాకుతూ.. వేధించాడు. దీంతో ఆ బాధితురాలు జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన బొల్లారం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు