????నాచారం పిఎస్ పరిధి మల్లాపూర్ లో అదుపుతప్పి వాహనాలపై దూసుకెళ్లిన క్లీనింగ్ వాహనం.
— ChotaNews App (@ChotaNewsApp) January 6, 2025
????వాహనాన్ని రోడ్డుపై ఆపి కిందికి దిగిన డ్రైవర్.
????వాహనాన్ని ఆపే ప్రయత్నం క్రమంలో జిహెచ్ఎంసి డ్రైవర్ కు తీవ్ర గాయాలు. రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసం. pic.twitter.com/t3Nb0B14rA