తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు, కె. చంద్రశేఖర్ రావు, ఆరోగ్య సమస్యల కారణంగా రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోని సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం కేసీఆర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.