“కొంతకాలం క్రితం, నేను ఒక లోదుస్తుల విక్రేతతో సంభాషిస్తున్నాను. అతను అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడటం చూసి నేను ఆశ్చర్యపోయాను. కేటీఆర్‌కి, లోదుస్తుల అమ్మకందారుడికి పెద్దగా తేడా లేదని అర్థమైంది. ఇద్దరికీ ఇంగ్లీషు బాగా వచ్చు. కేటీఆర్ లాగా ఇంగ్లీషు మాట్లాడేవాళ్లు కోట్ల మంది ఉన్నారు." అంటూ సెటైర్లు వేశారు. కేటీఆర్‌ను అండర్వేర్ అమ్మే వ్యక్తితో రేవంత్ పోల్చడాన్ని బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.