ప్రియుడిపై మోజుతో అతడితో కలిసి కట్టుకున్న భర్తనే హత్య చేయించింది భార్య. ఈ ఘటన మహబూబ్‌నగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్ బాలానగర్ మండలం పెద్దాయపల్లి గ్రామానికి చెందిన వడ్డెర పర్వతాలు, ఆయన భార్య అనసూయ స్థానిక చౌరస్తాలో టీ హోటల్ నిర్వహిస్తున్నారు.