తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడెమీ ఛైర్ పర్సన్‌గా దీపికా రెడ్డి

సోమవారం, 25 జులై 2022 (19:22 IST)
ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి దీపికా రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సముచిత రీతిలో సత్కరించింది. ఆమెను తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడెమీ ఛైర్ పర్సన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 
 
జాతీయ సంగీత నాటక అకాడెమీ అవార్డు గ్రహీతగా గుర్తింపు పొందిన దీపికా రెడ్డిని తెలంగాణ నాటక  అకాడెమీ ఛైర్ పర్సన్‌గా నియమిస్తూ తెరాస ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 


 

తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్ గా నియమితులైన ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి, జాతీయ సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత దీపిక రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు & శుభాకాంక్షలు@KTRTRS @trspartyonline pic.twitter.com/Wcmy58WPzs

— Dr Ranjith Reddy - TRS (@DrRanjithReddy) July 25, 2022

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు