ఇంకా హైవేపై ప్రమాదాలు జరిగితే…వెంటనే స్పందించేందుకు ఇవి ఉపయోగపడుతాయని తెలిపారు. గాయపడిన వారిని త్వరగా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించేందుకు అవకాశముందన్నారు. హైవే పెట్రోలింగ్ నిర్వహించే గస్తీ టీంలకు కార్పోరేట్ ఆస్పత్రిలో ట్రైనింగ్ ఇచ్చినట్లు తెలిపారు. హైవేపై ప్రమాదాలు ఆరికట్టే ఉద్దేశంతోనే ఈ వాహనాలు ప్రవేశపెట్టామన్నారు.