వివాహానికి ముందు ఫోటో షూట్లు నది, సముద్రం, కొండల పైన లేదా సుందరమైన ఉద్యానవనాలలో అనేక అందమైన ప్రదేశాలలో జరుగుతాయి. అయితే, సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ వినోదభరితంగా వుంది.
ఈ వీడియో ఓ పడవ నడిపే వృద్ధుడు ఫోటోగ్రాఫర్‌గా మారాడు. ప్రీ -వెడ్డింగ్ ఫోటోలకు వధూవరులు ఒకరినొకరు ఎలా ఫోజులివ్వాలి అనే దానిపై దంపతులకు దిశానిర్దేశం చేయడం ప్రారంభించాడు. తన దట్టమైన ఉత్తరాంధ్ర యాసతో జంటను ఇలా నిలబెట్టండి, ఇలా చేతులు పట్టుకోండి, అమ్మాయిని ఎలా పట్టుకోవాలో చెబుతాడు. ఆ జంట నవ్వును ఆపుకోలేకపోయారు.