హైదరాబాద్ కేంద్రంగా మల్టీనేషనల్ కంపెనీలు కొనసాగుతున్నాయి. లియోనార్డ్ లివ్ స్కిట్జ్, సీఈవో గ్రిడ్ డైనమిక్స్ యూఎస్ మరియు ఐరోపా సంస్థలకు చెందిన అధికారులు తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో సమావేశం అయ్యారు. తద్వారా గ్రిడ్ డైనమిక్స్ భారతదేశంలో తన మొదటి సంస్థను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇందుకు గాను హైదరాబాదును వేదికగా ఎంచుకుంది.