సీఎం కేసీఆర్‌కి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓపెన్ లెటర్

బుధవారం, 18 మే 2022 (10:36 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి పీసీసి చీఫ్ రేవంత్ రెడ్డి ఓపెన్ లెటర్ రాసారు. ఇందులో పలు విషయాలను ఆయన పేర్కొన్నారు.

 
పోలీసు ఉద్యోగాల భర్తీలో వయోపరమితి పెంచాలంటూ డిమాండ్ చేసారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన యువతకి ఐదేళ్లపాటు వయోపరిమితి ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఇలా చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష ఆందోళనకు దిగుతుందని హెచ్చరించారు.

 
ఇటీవలే కేసీఆర్ సర్కార్ 17వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు