శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుండి వచ్చిన ఓ ప్రయాణికుడి నుండి 445 గ్రాములు బంగారాన్ని కష్టమ్స్ అధికారులు కనుగొన్నారు. ఐతే సదరు ప్రయాణికుడు ఆ బంగారాన్ని స్మగ్లింగ్ చేసిన విధానం చూసి షాక్ తిన్నారు. సుమారు రూ. 14 లక్షల 50 వేల మేర విలువ కలిగిన బంగారాన్ని ఎల్‌ఈడీ టార్చిలో అమర్చేశాడు.