కుటుంబాలే సూపర్ కలెక్షన్స్... ఆ ఫార్ములాతోనే 'సన్నాఫ్‌ సత్యమూర్తి'... రివ్యూ

గురువారం, 9 ఏప్రియల్ 2015 (15:00 IST)
అత్తారింటికి దారేది చిత్రాన్ని కుటుంబాలను టార్గెట్ చేస్తూ తీయడంతో అది సూపర్ హిట్ అయింది. ఇప్పుడు అదే ఊపుతో త్రివిక్రమ్ ఈసారి తండ్రి సెంటిమెంట్‌తో కథ రాసుకుని సన్నాఫ్ సత్యమూర్తి అనే తెలుగు టైటిల్ పెట్టుకుని సకుటుంబ సపరివారాన్ని రప్పించేందుకు ప్రయత్నం చేసినదే సన్నాఫ్ సత్యమూర్తి సినిమా. అల్లు అర్జున్ తోటి సెంటిమెంట్, డైలాగులు, స్పీచ్ లతో లాగేసిన త్రివిక్రమ్ సెకండాఫ్ లాగేసినట్లు తెలుస్తుంది. ఇంతకీ ఈ సన్నాఫ్ సత్యమూర్తి చిత్రం ఎలా ఉందో చూద్దాం.
 
మొత్తం రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వెబ్దునియా పై చదవండి