క్యారెక్టర్ ఆర్టిస్టు హేమ మరోసారి నాగబాబుపై సవాల్ విసిరారు. మొన్న నాగబాబు ఓ చానల్ లో తాము మా అసోసియేషన్ కోసం రూ. 5 కోట్లిస్తామని రాజేంద్రప్రసాద్‌కు వత్తాసు పలికారనీ, వాళ్లు నిజంగానే ఇప్పటికిప్పుడు రూ. 5 కోట్లు 'మా'లో జమ చేస్తే తామంతా ఉన్నఫళంగా విత్ డ్రా అవుతామని ఆవేశంగా మాట్లాడారు.