భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు కోట్లాది మంది యోగాపై ఆసక్తి పెంచుకున్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విశ్వవ్యాప్తంగా జనం యోగాసనాల బాటపట్టారు. ఈ నేపథ్యంలో సంచలనాలకు కేంద్ర బిందువైన మోడల్ పూనమ్ పాండే కూడా యోగా పాఠాలు చెప్తోంది. యోగా అంటే తనకూ ఇష్టమేనని చెప్తున్న పూనమ్ పాండే ‘హాట్ యోగా’ పేరిట ఓ వీడియోను యూట్యూబ్లో పెట్టేసింది.