చెక్ బౌన్స్ కేసు: సినీ నటి జీవితకు రెండేళ్ల జైలు శిక్ష!

సోమవారం, 24 నవంబరు 2014 (14:30 IST)
సినీ నటి జీవితకు హైదరాబాదులోని ఎర్రమంజిల్ కోర్టు షాకిచ్చింది. చెక్ బౌన్స్ కేసులో సినీ నటి, దర్శకురాలు నటి జీవితకు రెండేళ్ల జైలు శిక్ష పడింది. 
 
'ఎవడైతే నాకేంటి' సినిమా రైట్స్ కోసం నిర్మాత శేఖర్ రెడ్డికి రూ. 22 లక్షల చెక్కును జీవిత ఇచ్చారు. చెక్ బౌన్స్ కావడంతో శేఖర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఫలితంగా చెక్ బౌన్స్ కేసులో ఆమెకు రూ. 25 లక్షల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
 
‘ఎవడైతే నాకేంటి’ సినిమాకి సంబంధించి నిర్మాత శేఖర్ రెడ్డికి జీవిత 22 లక్షల చెక్ ఇచ్చారు. ఆ చెక్ బౌన్స్ అయింది. ఈ విషయాన్ని శేఖర్ రెడ్డి జీవిత దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ ఆమె పట్టించుకోలేదు. దాంతో ఆయన కోర్టును ఆశ్రయించారు.
 
‘ఎవడైతే నాకేంటి’ సినిమాకి సంబంధించి నిర్మాత శేఖర్ రెడ్డికి జీవిత 22 లక్షల చెక్ ఇచ్చారు. ఆ చెక్ బౌన్స్ అయింది. ఈ విషయాన్ని శేఖర్ రెడ్డి జీవిత దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ జీవిత రాజశేఖర్ పట్టించుకోలేదని అందుకే కోర్టును ఆశ్రయించినట్లు నిర్మాత శేఖర్ రెడ్డి చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి