ఇదిలా ఉంటే ఈ సీజన్‌కు సంబంధించి ఓ వార్త ట్రెండింగ్‌లో ఉంది. టీమిండియా మాజీ క్రికెటర్, ఆంధ్రా ఆటగాడు వేణుగోపాలరావు బిగ్ బాస్ 7 తెలుగు హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టబోతున్నట్లు చర్చ జరుగుతోంది. ఆయన్ను హౌస్‌లోకి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
సాధారణంగా గతంలో బిగ్ బాస్ హౌస్‌లోకి సినీ, టీవీ రంగానికి చెందిన సెలబ్రిటీలు రావడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈసారి మాత్రం టీమిండియా తరఫున ఆడిన క్రికెటర్ పేరు చెబితేనే ఆశ్చర్యం కలుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
మహేష్ బాబు కాళిదాసు (నటుడు)
సిద్ధార్థ్ వర్మ (నటుడు)
సాకేత్ కొమండూరి (గాయకుడు)
జబర్దస్త్ అప్పారావు (హాస్యనటుడు)