అయితే, ఆ హీరో ఎవరనే విషయాన్ని మాత్రం హన్సిక వెల్లడించలేదు. హన్సికను ఇంతలా ఇబ్బంది పెట్టిన ఆ టాలీవుడ్ హీరో ఎవరై ఉంటారని, నెటిజన్లలో కొత్త చర్చ మొదలైంది. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కావడంతో ఈ వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకుంది.
ముంబైకి చెందిన ఓ బిజినెస్ మ్యాన్‌ను వివాహం చేసుకున్న హాన్సిక అక్కడే సెటిలైంది. ఇక కెరీర్ పరంగా ప్రస్తుతం హన్సిక మోత్వాని పార్టనర్, 105 మినిట్స్, నా పేరు శృతి, రౌడీ బేబీ, గాంధారి, గార్డియన్ సినిమాల్లో నటిస్తోంది.