వరుస బ్లాక్ బస్టర్స్‌తో బాలీవుడ్ స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న కంగనా రనౌత్ ఎప్పుడు వార్తల్లో ఉండేందుకు ముందు వరుసలో ఉంటుంది.. తన గురించే అందరూ మాట్లాడుకోవాలని తెగ తాపత్రయ పడుతుంది. తాజాగా ఈ బాలీవుడ్ భామ కంగనా రనౌత్ తాజాగా బ్యాక్ లెస్ అందాలతో దర్శనం ఇచ్చి కుర్రకారుకి మత్తెక్కించేలా చేసింది.