ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న టబు మాట్లాడుతూ.. పెళ్లిపై ఆసక్తి లేదని, ఒక మగవాడితో బెడ్ షేర్ చేసుకోవాలని మాత్రమే కోరుకుంటున్నాను అని చెప్పి ఆశ్చర్యపరిచింది. ఇక తన రోజు వారి పని చేయడం సంతోషంగా ఉందని, ఇప్పటికీ కెరియర్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలని అనుకుంటున్నానని టబు వెల్లడించింది.