రష్మికకు బాలీవుడ్‌లో ఆఫర్లే ఆఫర్లు..!

మంగళవారం, 30 మే 2023 (11:39 IST)
బాలీవుడ్ రష్మిక మందన్నకు బాలీవుడ్‌లో ఆఫర్లు వెల్లువల్లా కురుస్తున్నాయి. పుష్పతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన రష్మిక మందన్నకు బాలీవుడ్‌లో అవకాశాలు వెల్లువల్లా వస్తున్నాయి. 
 
ప్రస్తుతం ఆమె రణబీర్ కపూర్ సరసన "యానిమల్"లో నటించడంతో పాటు మరో రెండు చిత్రాల కోసం చర్చలు జరుపుతోంది. త్వరలో షాహిద్ కపూర్, విక్కీ కౌశల్‌లతో జతకట్టనుందని టాక్ వస్తోంది. 
 
రష్మికకు ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. దీంతో రష్మికకు బ్రాండ్లు, బాలీవుడ్ ఆఫర్స్ వస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు