సూపర్ స్టార్ రజనీకాంత్ ఫుడ్ డైట్ చాలా సాత్వికాహారం అని తెలిసిందే. కానీ ఆయన మాంసం కూడా తింటాడనీ, అందులోనూ లేతగా వున్న చికెన్, మటన్ చాప్స్ ను రుచి చూస్తాడని టాక్ నెలకొంది. విషయంలోకి వెళితే, నిన్ననే రజనీకాంత్ 170 వ కొత్త చిత్రం హైదరాబాద్ శివార్లోని రామోజీ ఫిలింసిటీలో ప్రారంభమైంది. లైకా ప్రొడక్షన్ నిర్మిస్తోంది. జై భీమ్ చేసిన టి.జె. జ్నానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్కడ యాక్షన్ సన్నివేశాలు తమిళ ఫైట్ మాస్టర్ల ఆద్వర్యంలో చిత్రీకరణ జరుగుతోంది.