మిరుమిట్లు గొలిపే లుక్‌తో సోనాల్ చౌహాన్ అలరించింది. అభిమానులను కవ్వించే దుస్తులతో సున్నితమైన దుస్తులు ధరించి ఇలా ఫోజులిచ్చింది. ఇటీవలే నాగార్జునతో సోనాల్ చౌహాన్ ది ఘోస్ట్‌లో నటించింది. పూర్తిగా ఎక్స్పోజింగ్, గ్లామర్ పాత్ర పోషించిన ఆమె నాగార్జున నటన బిహేవియర్ గురించి గొప్పగా చెప్పింది. అయితే ఈ సినిమా విడుదలయ్యాక ఫలితం పెద్దగా కనిపించలేదు. మరో హిట్ ఆమె ఖాతాలో లేకుండాపోయింది.