తెల్లపిల్ల తమన్నా బాలీవుడ్‌లో తేలిపోయింది.. బబ్లీ బౌన్సర్ సినిమాతో తమన్నా ప్లాఫ్ మూటగట్టుకుంది. బాలీవుడ్ మీడియాలో తమన్నా ఓ జోకర్‌లా కనిపిస్తుంది. తమన్నా గురించి బాలీవుడ్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. తమన్నా తన బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడానికి బాలీవుడ్‌లో ఉన్న ఓ స్టార్ హీరో ని వలలో వేసుకున్నట్లు తెలుస్తోంది.