నందమూరి బాలకృష్ణ తాజాగా అఖండ 2 సినిమా చేస్తున్నారు. తాజాగా అన్నపూర్ణ స్టూడియోలో యాక్షన్ సీన్స్ జరుగుతున్నాయి. దర్శకుడు బోయపాటి చాలా కేర్ తీసుకుని అఖండ సీక్వెల్ చేస్తున్నాడు. కాగా, అఖండ వంటి సినిమా కథల ఎంపికలో ఆయన కుమార్తె తేజస్విని పాత్ర వుందనీ, ఇకపై తన తండ్రి కథలు ఎలా వుండాలో సూచనలు చేస్తుందట. ఇక బాలకృష్ణ గురించి డేట్స్‌ను తేజస్విని భర్త చూసుకుంటున్నాడు.