సమంత రూత్ ప్రభు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ వున్న తార. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె తన కెరీర్ పైన ఫుల్ ఫోకస్ పెట్టింది. కానీ ఈమధ్య డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో డేటింగ్ లో వుందంటూ టాలీవుడ్ పిల్ల జర్నలిస్టులు కొంతమంది చెవులు కొరుక్కుంటున్నారు. అందులో నిజం ఎంత వున్నదన్నది పక్కన పెడితే సమంత తాజాగా పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఆమె పెట్టిన పోస్ట్ ఏంటంటే... నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నా. ఐతే నిన్ను ప్రేమించాలంటే నాకు భయమేస్తోంది. ఎందుకంటే నువ్వు నా చేయి పట్టుకుంటావా అంటూ ఇంగ్లీషులో పోస్ట్ పెట్టింది.