గేమ్ ఛేంజర్ సినిమా కోసం మెలోడీ సాంగ్ ను చిత్రీకరించారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదలకాబోతుంది. ఇటీవేల న్యూజిలాండ్ లో సాంగ్ చిత్రీకరణ పూర్తయింది. న్యూజిలాండ్‌లో 6 రోజుల పాటు రామ్ చరణ్,కియారా అద్వానీపై చిత్రీకరించిన ఫ్యూజన్ మెలోడీ పూర్తయినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.