భారతదేశంలో సినిమా నటులను, నటీమణులను దేవుళ్లుగా పూజించే వారు చాలా మంది ఉన్నారు. థియేటర్ల ముందు వారి కోసం భారీ కటౌట్లు ఏర్పాటు చేసి ప్రత్యేక వేడుక నిర్వహించడం జరుగుతుంది. కానీ ఆ నటిపై ఉన్న అభిమానంతో, ఒక అభిమాని ఆమెను ఒక గుడి కట్టి, ఆమెను దేవుడిగా పూజిస్తున్నాడు. ఈ ఆశీర్వాదం పొందిన నటి మరెవరో కాదు సమంత.