రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న లైగర్ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. మాస్ డైరెక్టర్ జగన్నాథ్ కాంబోలో విజయ్, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జంటగా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి.