ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో వర్ష తనపై వస్తున్న ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించింది. ఈ ఇంటర్వ్యూలో రాజ్ తరుణ్ అడిగిన అన్ని ప్రశ్నలకు తనదైన శైలిలో బదులిచ్చిన వర్ష తన పెళ్లి, ప్రెగ్నెంట్ వార్తలపై మాత్రం కొంచెం అసహనం వ్యక్తం చేసింది.
నాకు పెళ్లైయితే ఏంటీ, కాకపోతే ఏంటీ. అది నా వ్యక్తిగత విషయం అంటూ కాస్తా ముక్కుమీదు కోపం తెచ్చుకుంది. ఆ తర్వాత పెళ్లి అయ్యింది, కానీ నిజంగా కాదు.. సినిమాల్లో అంటూ చమత్కరించింది.