Akanksha Ranjan Kapoor, Sandeep Kishan
హీరో సందీప్ కిషన్, క్రియేటివ్ డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వంలో ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో చేస్తున్న మోస్ట్ అవైటెడ్ఊరు పేరు భైరవకోనతో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధంగా వున్నారు. ఇప్పుడు ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నెం. 26 కోసం మళ్లీ ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో జతకట్టారు.