అలియా భట్.. బిటౌన్లో స్మాల్ ఏజ్ హీరోయిన్. ఈమె ఇండస్ట్రీకి వచ్చి చేతుల్లో లెక్కేసుకునే సినిమాలే నటించింది. అప్పుడే పెళ్లి రూమర్స్ షికార్లు చేస్తున్నాయి. అలియా భట్.. మరో బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రను పెళ్లాడనున్నట్లు బాలీవుడ్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగా ఇరు కుటుంబీకులు ఇటీవల ఓ డిన్నర్ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిసింది.