చంద్రబోస్ రాసిన ఈ గీతంలో..
- కోకా కోకా కడితే కొర కొర మని చూస్తారు - పొట్టి పొట్టి గౌనులు వస్తే పట్టీ పట్టీ చూస్తారు.
- పొడుగు కాదు, పొట్టి కాదు, లావు కాదు, నేను మంచివాడినంటాడు. మంచికాదు చెడ్డకాదు.. దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధీ వంకర బుద్దే.. అంటూ గమ్మత్తైన గళంతో బఈ పాటను ఇంద్రావతి ఆలపించింది.