బన్నీ సినిమా 100 డేస్ సభ ఫోటో పెట్టి ట్విట్టర్లో ఇలా తెలిపారు.  మీరు చాలా హృదయపూర్వకంగా చిత్రాలలో 20 సంవత్సరాలను పూర్తి చేసారు ఆనందంగా ఉంది. ప్రజల్లో  ఒక సముచిత స్థానాన్ని పొంది పాన్ ఇండియా స్టార్‌గా, ఐకాన్ స్టార్‌గా ఎదిగారు. పుష్ప తో  స్థాయి పెరిగింది. ఇంకా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని,  మరెన్నో హృదయాలను గెలుచుకోవాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.