Kushboo, Megastar Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి కుష్బూకు సాదరంగా ఆహ్వానం పలికారు. తను హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సెట్లో కుష్బూకు బొకేతో వెల్కమ్ పలికారు. స్టాలిన్ సినిమా తరవాత మరలా కలిసి చేస్తున్న సినిమా ఇది. అన్నయ్య సినిమాలో నటించడం ఆనందంగా ఉందని కుష్బూ తెలిపింది. ఈ సినిమాలో ఆమె పాత్ర కథను మలుపు తిప్పే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. నిన్న ఆమె భోళా శంకర్ సెట్‌కు వెళ్లారు. చిరంజీవి, కుష్బూ కాంబినేషన్ సీన్స్ తీశారు.