వయసులో పెద్దదయినా అనుష్క ఇంకా...

మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (18:56 IST)
తెలుగు సినీ హీరోయిన్లు సాధారణంగా వయస్సు తెలియకుండా జాగ్రత్తపడుతుంటారు. 35 సంవత్సరాలు దాటినా తమ వయస్సు 30 లోపేనంటూ చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. చాలామంది తెలుగు హీరోయిన్లు వయస్సు అస్సలు బయట పడకుండా మేకప్ చేసేస్తుంటారు. అందులో టాప్ హీరోయిన్లు కూడా ఉన్నారు. వారెవరో చూద్దామా..
 
కాజల్.. తెలుగు అగ్ర హీరోయిన్లలో కాజల్ ఒకరు. ఈమె జూన్ 19, 1985 సంవత్సరంలో జన్మించారు. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ అక్టోబర్ 10, 1990లో పుట్టారు. ఇక రెజీనా 1988 డిసెంబర్ 13న పుట్టారు. అనుష్క 1981 నంబర్ 7, సమంత 1987 ఏఫ్రిల్ 28న, లావణ్య త్రిపాఠి డిసెంబర్ 15, 1990, నిత్యా మీనన్ 1988 ఏఫ్రిల్ 8, శృతి హాసన్ జనవరి 28, 1986, హెబ్బా పటేల్ జవనరి 6, 1989, నయనతార నవంబర్ 18, 1984, శ్రియ 1982 సెప్టెంబర్ 11, సాయిపల్లవి 1992, అనుపమ 1996, కీర్తి సురేష్‌ 1992 ఇది మన టాప్ తెలుగు హీరోయిన్లు వయస్సు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు