మన దేశంలో రూ. 695 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 165 కోట్లు వసూలు చేసి రెండో వారంలోనూ దిగ్విజయంగా ప్రదర్శించబడుతోంది. మళ్లీ వీకెండ్ రావడంతో బాహుబలి కలెక్షన్ల మోత పెరుగుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రూ. 1000 కోట్ల మార్కును దాటి రూ. 1500 కోట్లకు వెళ్లినా ఆశ్చర్యపడక్కర్లేదంటున్నారు.