ఆ తర్వాత దానిని చూసిన బాలకృష్ణ అభిమాని క్లారిటీ ఇస్తూ మరో వీడియో పోస్ట్ చేశాడు. స్టేజీపై ఓ రచయితను ఉద్దేశించి నాకు ఈయన మంచి టైంపాస్..నాన్నగారు డైలాగ్‌లు శాస్త్రాలగురించి, రంగారావు, అక్కినేని, తొక్కినేని గురించి మాట్లాడుకునేవాళ్ళం. అన్నారు. అప్పుడు అందరూ సరదాగా నవ్వారు. దీని గురించి బాలకృష్ణ అభిమాని వివరణ ఇలా ఉంది. అక్కినేని, తొక్కినేని అనేది రైమింగ్‌లో వెళ్లారు. రంగారావు, అక్కినేని గురించి కంపర్ చేయలేదు. తొక్క అనే పదం అనలేదు. కించపరచలేదు. అంటూ వివరించారు.