కాగా, ఈమె 'ప్రేమ కావాలి' అనే చిత్రం ద్వారా హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత బాలకృష్ణ 'శ్రీమన్నారాయణ' చిత్రంలో నటించారు. అలాగే హీరో సునీల్ నటించిన 'పూలరంగడు', 'మిస్టర్ పెళ్లి కొడుకు', 'జింప్ జిలానీ', 'విరాట్', 'రంభ ఊర్వసి మేనక' వంటి పలు చిత్రాల్లో ఆమె నటించారు.