చేపల చెరువు టాస్క్‌లో కూడా అంతే. కీర్తి, మెరీనా, రేవంత్ వాళ్ళని రెచ్చగొడదామని ట్రై చేసింది.. వాళ్ళు పట్టుకున్న చేపలు లాక్కోవాలని ట్రై చేసింది. కానీ వర్కౌట్ అవలేదు.. దాంతో తక్కువ చేపలు తన దగ్గరే ఉండటంతో గీతూ ఆట నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో బిగ్ బాస్ వార్నింగ్ కూడా ఇచ్చాడు.
పిచ్చి చేష్టలు, తింగరి ఆలోచన చేసే గీతూ తన పరువును తానే తీసుకుంటుంది. గీతూ తన అతి తెలివి , మూర్ఖత్వమే జీవితం డిన్నర్ కాకుండా చేస్తున్నాయి బిగ్ బాస్ హిస్టరీలో వరస్ట్ అండ్ ఇరిటేటింగ్ కంటెస్టెంట్‌గా గీతూ పేరు తెచ్చుకుంది.