రేవతిభర్త మాట్లాడుతూ, అల్లు అర్జున్ సినిమా చూడాలంటే నా కొడుకును సంధ్య థియేటర్‌కు తీసుకెళ్ళాను. అక్కడ అల్లు అర్జున్ వచ్చారు. అందులో ఆయన తప్పేమీలేదు. నాకు పోలీసులు కూడా అరెస్ట్ గురించి సమాచారం చెప్పలేదు. ఈ కేసుకు అల్లు అర్జున్‌కు సంబంధంలేదు. ఏదైనా వుంటే నేను కేసును వాపసు తీసుకుంటానని చెప్పారు. కాగా, రేవతి భర్త చెపుతున్నప్పుడు ఆయన వెనక వున్నది మఫ్టీ పోలీసులా, మరెవరా అనేది చర్చనీయాంశంగా మారింది.